Sneha Daughter Birthday : హీరోయిన్ స్నేహా కూతురు బర్త్ డే.. చిన్నారి ఫోటోలు వైరల్
అందాల బాపు బొమ్మలా ఉండే స్నేహా మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. హోమ్లీ హీరోయిన్‌గా స్నేహకు మంచి పాపులారిటీ ఉంది.
స్నేహా, శ్రీకాంత్ జోడికి తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన రాధాగోపాలం సినిమా ఫుల్ సక్సెస్ అయింది.
స్నేహా దాదాపు యంగ్ హీరోలందరితో చేసింది. అయితే ఆమెకు ఎక్కువగా కోలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. అక్కడే నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
స్నేహా ఎక్కువగా పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. ఆమె తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
స్నేహా ఇప్పుడు తన కూతురు ఆద్యాంత పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.