Adah Sharma Hot Photos: బెడ్డెక్కి ఆదా శర్మ హాట్ ఫోజులు..అందాలన్నీ బహిర్గతం అయ్యేలా హాట్ ట్రీట్!
బాంబే భామ ఆదా శర్మ తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా హిట్ అయ్యాక కూడా ఎందుకో ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే దక్కలేదనే చెప్పాలి.
చివరిగా కమాండో 3 అనే హిందీ సినిమాలో 2019లో నటించిన ఆమె తరువాత మళ్ళీ 2022లోనే మీట్ క్యూట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఆమె కేరళ స్టోరీస్ అనే ఒక వివాదాస్పద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఇక బెడ్డెక్కి ఆమె రచ్చ రేపుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది, ఆ ఫోటోల మీద ఒక లుక్కేయండి మరి.