Adah Sharma Hot Photos: ఆదా శర్మ హాట్ ట్రీట్.. ఎద అందాలు ఆరబోస్తూ వలపు వల!

Sun, 09 Oct 2022-11:50 am,

బాంబే భామ ఆదా శర్మ హిందీలో 1920 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమా ద్వారాపరిచయమైంది.

హార్ట్ ఎటాక్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు తెలుగులో పెద్దగా హీరోయిన్ అవకాశాలు అయితే రాలేదు. ఆ తరువాత ఆమెకు తెలుగులో సెకండ్ హీరోయిన్ అవకాశాలే వస్తున్నాయి. 

ఆదా శర్మ సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయినా ఆమెకు ఇప్పుడు ఆ పాత్రలు కూడా సరిగా రావడం లేదు. దీంతో ఆమె అందాల ఆరబోతకు తెర తీసింది. 

ఆమెకు ప్రస్తుతానికి సినిమాలు కూడా చేతిలో లేకపోవడంతో ఏకంగా షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. 

ఆదా శర్మ హాట్ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link