Aishwarya Arjun Marriage Reception: ఘనంగా అర్జున్ కూతురు ఐశ్వర్య రిసెప్షన్ వేడుకలు.. హాజరైన స్టాలిన్,అన్నామలై, రజినీకాంత్..
ఐశ్వర్య, ఉమాపతి వీళ్లిద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. అంతేకాదు ఇరు కుటుంబాల పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు ఉమాపతి కూడా హీరోగా ఇపుడిపుడే గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య, ఉమాపతిల వివాహా రిసెప్షన్ కు ప్రభుదేవా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మరోవైపు విజయ్ సేతుపతి సహా పలువరు సినీ నటులు రాజకీయ నాయకులు హాజరయ్యారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అర్జున్ కూతురు వివాహా రిసెప్షన్ కు హాజరై ఐశ్వర్య, ఉమాపతిలను ఆశీర్వదించారు.
మరోవైపు ఈ వివాహా రిసెప్షన్ కు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై హాజరయ్యారు. అంతేకాదు కొత్త దంపతులను ఆశీర్వదించారు.
తమిళ, కన్నడ, తెలుగు స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్దమ్మాయి వివాహాం యంగ్ కథానాయకుడితో ఉమాపతితో జరిగింది. తాజాగా జరిగిన వివాహా రిసెప్షన్ కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.