Alekhya Harika Photos: ఘాటైన అందాలతో తెలంగాణ మిర్చి అలేఖ్య హారిక.. కవ్విస్తూ చంపేస్తోందిగా!

Tue, 11 Apr 2023-5:12 pm,

తెలుగు వారు ఎవరికి అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో తెలంగాణ యాసలో వీడియోలు చేయడం మొదలుపెట్టి బిగ్ బాస్ వారి కంట పడడంతో ఆమె బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

 

అయితే ఆమె ఫైనల్స్ వరకు వెళ్లలేకపోయినా తెలుగు ప్రేక్షకులలో మాత్రం మంచి గుర్తింపు సంపాదించింది.

 

ఆ తర్వాత బయటకు వచ్చి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తున్నా తన వీడియోలు తాను చేసుకుంటూ గడిపేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకో హాట్ షో చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది.  

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంది. తాజాగా తొడ అందాలు, ఎద అందాలు  బహిర్గతం అయ్యేలా ఉన్న ఒక డ్రెస్ లో ఆమె ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అవన్నీ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link