Alia Bhatt Baby Bump Photos: బేబీ బంప్ చూపిస్తూ ఆలియా ఫోజులు.. బ్లాక్ డ్రెస్ ఫోటోషూట్ చూశారా ?
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అలియా భట్ తన చిరకాల ప్రియుడిని వివాహం చేసుకుంది.
అలా పెళ్లి అయిందో లేదో వెంటనే గర్భవతిని అనే గుడ్ న్యూస్ చెప్పి అందరికీ షాకిచ్చింది.
ఇక గర్భవతి అయ్యాక కూడా అలియా భట్ ఎక్కడా తగ్గకుండా షూటింగ్స్ లో పాల్గొంటూ హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా అలియా భట్ బేబీ బంప్ తో కూడిన ఫోటోలు కొన్నిషేర్ చేసింది.
అలియా భట్ బేబీ బంప్ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.