Katrina Kaif, Vicky Kaushal wedding: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లాంచ్ తర్వాత Alia bhatt అంత హడావుడిగా ఎక్కడికెళ్లింది ?

Fri, 10 Dec 2021-2:20 am,

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి వెళ్లేందుకే ఆలియా భట్ ఎయిర్ పోర్టుకు (Alia Bhatt at Kalina Airport) వచ్చిందనే కచ్చితమైన సమాచారం లేదు.

అయినప్పటికీ ఆలియా భట్ ట్రెడిషనల్‌ గెటప్ చూస్తే అందరికీ కలిగిన ఫీలింగ్ మాత్రం ఆమె రాజస్థాన్‌లో జరుగుతున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి (Katrina Kaif – Vicky Kaushal Wedding Photos) వెళ్లేందుకే ఎయిర్ పోర్టుకు వచ్చి ఉంటుందనే టాక్ వినిపించింది.

ఆలియా భట్, కత్రినా కైఫ్ మధ్య ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఆలియా భట్ ఎప్పుడైతే కత్రినా కైఫ్ మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన రణ్‌బీర్ కపూర్‌ని డేటింగ్ చేయడం మొదలుపెట్టిందో.. అప్పటి నుంచే వాళ్లిద్దరి మధ్య ఈక్వేషన్స్ కొంత మారిపోయాయి. 

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి ఆహ్వానం అందుకున్న వారి జాబితాలో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కూడా ఉన్నారని బాలీవుడ్ మీడియా చెబుతోంది.  

అయితే, రణ్‌బీర్ కపూర్ తన మాజీ ప్రియురాలైన కత్రినా కైఫ్ పెళ్లికి వెళ్తాడా అంటే కచ్చితంగా వెళ్లకపోవచ్చును అనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇదిలావుంటే, ఇవాళ రిలీజైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లో ఆలియా భట్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతో ఆలియా భట్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ మేకర్స్‌పై (Alia Bhatt fans about RRR Trailer) ఒకింత గుర్రుగా ఉన్నారనే టాక్ కూడా వినిపించింది.

Also read : Vicky Katrina Marriage Photos: విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ పెళ్లి ఫొటోలు వైరల్..

 

Also read : RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బాగోలేదంట.. ట్విటర్‌లో దారుణంగా కామెంట్స్

 

Also read : RRR trailer: ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్‌లో NTR ఆసక్తికర వ్యాఖ్యలు.. ముంబైలో RRR team

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link