Vicky Katrina Marriage Photos: విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ పెళ్లి ఫొటోలు వైరల్..

Vicky Katrina Marriage Photos: విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ ల వివాహం రాజస్థాన్ లోని సెవెన్త్ సెన్సెస్ కోటలో పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Dec 09, 2021, 20:38 PM IST

Vicky Katrina Marriage Photos: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ ల వివాహం రాజస్థాన్ లోని సెవెన్త్ సెన్సెస్ కోటలో గురువారం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులూ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విక్కీ కౌషల్, కత్రినా దంపతుల పెళ్లి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని మీరూ చూసేయండి.   

 

1 /5

విక్కీ కౌషల్, కత్రినా కైఫ్.. వివాహబంధం ద్వారా గురువారం ఒక్కటయ్యారు. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ కోటలో హిందూ ఆచారం ప్రకారం పెళ్లి జరిగింది.

2 /5

పెళ్లిలో కత్రినా కైఫ్ గులాబీ రంగు చీర.. విక్కీ కౌషల్ పంజాబీ షేర్వాణీ ధరించారు.

3 /5

కోట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు విక్కీ-కత్రినా వివాహాన్ని చూసేందుకు అక్కడకు వచ్చారు. అయితే పోలీసులు వారిని లోనికి అనుమతించలేదు.

4 /5

అయితే పెళ్లి సందర్భంగా అక్కడున్న ప్రజలకు, మీడియా వారికి స్వీట్స్ పంచారని స్థానికులు అంటున్నారు.

5 /5

విక్కీ-కత్రినాల పెళ్లి ఎంతో బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారని టాక్ వచ్చింది. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ వస్తారని ఊహాగానాలు వినిపించాయి. సినిమా స్టార్స్ వస్తారన్న వార్తల నేపథ్యంలో కోట చుట్టూ ప్రజలు గుమిగూడారు.