Allu Sneha Reddy: అల్లు స్నేహారెడ్డి లేటెస్ట్ ట్రెండీ పిక్స్.. హీరోయిన్లకు దీటుగా..
స్టార్ హీరోయిన్లకు దీటుగా స్నేహారెడ్డి ఫిట్‌నెస్‌తో నెట్టింట ఫొటోలతో దూసుకుపోతుంది. తన మేకోవర్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.
నీయవ్వ తగ్గేదేలే అంటూ స్నేహారెడ్డి నిత్యం స్టైలీష్ ఫోటలతో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఇటీవల దీపావళి సందర్భంగా స్నేహారెడ్డి ధరించిన వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ చీర ధర ఎంత అని ఎంక్వేరీ చేయడగా.. ధర రూ.1,76,000 గా తేలింది.
సినిమా ఫంక్షన్లకు ఎప్పుడూ రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా ప్రీతమ్ జుకల్కర్ సెట్ చేసిన లేటెస్ట్ డ్రెస్ ట్రెండీ పిక్స్ షేర్ చేసుకుంది స్నేహారెడ్డి. మీరూ ఓ లుక్కేయండి.