Quickest Way To Lose Weight: అలోవెరాతో బరువు తగ్గడం ఎలా? ఈ చిట్కా మీ కోసమే..
బరువు తగ్గడానికి అలోవెరా జ్యూస్ ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు బరువు తగ్గించడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ కూడా సులభంగా కరిస్తుంది.
తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి రోజు అలోవెరా జ్యూస్ తాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ జ్యూస్‌లో నిమ్మ రసం కలుపుకుని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
సులభంగా బరువు తగ్గాలనుకునేవారు గ్లాసు కలబంద రసంలో నాలుగు నుంచి ఐదు టీ స్పూన్స్ నిమ్మరసం కలుపుకుని తాగబడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవదులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తాయి.
ప్రతి రోజు ఉదయం పూట గోరు వెచ్చని నీటిలో కలబంద మిశ్రమం కలుపుకుని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. దీంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
గోరువెచ్చని నీటిలో అలోవెరా రసం కలుపుకుని తాగడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకొవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బెల్లీ ఫ్యాట్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
ప్రతి రోజు తినే ముందు మూడు చెంచాల అలోవెరా మిశ్రమం తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుని బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.