Amla Side Effects: ఉసిరి మంచిదే కానీ ఈ 5 సమస్యలుండేవారికి స్లో పాయిజన్ జాగ్రత్త
రక్తం పలుచన
ఉసిరిలో విటమిన్ సి పెద్దఎత్తున ఉంటుంది. రక్తం పల్చబడుతుంది. బ్లీడింగ్ ముప్పు పెరుగుతుంది. రక్తం పలుచగా ఉండేవాళ్లు ఉసిరికి దూరంగా ఉండాలి.
కిడ్నీ రోగులు
ఉసిరిలో ఆక్సలేట్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఉసిరి కారణంగా కిడ్నీలో రాళ్ల ముప్పు పెరుగుతుంది. కిడ్నీ రోగులు ఉసిరికి దూరంగా ఉండాలి
ఉసిరితో బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. అయితే హై బీపీ మందులు వాడేవాళ్లు ఉసిరి మితంగా తీసుకోవాలి
డయాబెటిస్‌కు చెక్
ఉసిరిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే సామర్ధ్యం ఉంటుంది. లో షుగర్ ఉన్నవాళ్లు ఉసిరి తీసుకోకూడదు.
ఎసిడిటీ సమస్య
ఉసిరి రుచిలో కాస్త పులుపుగా ఉన్నా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. కానీ రోజూ తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు ఉత్పన్నం కావచ్చు.