Amy Jackson Pics : చేతితో పైకి లేపింది.. బికినీలో ఎమీ జాక్సన్‌ సెగలు.. చూస్తే వామ్మో అనాల్సిందే

Sun, 16 Apr 2023-8:46 pm,

ఎమీ జాక్సన్ శంకర్ సినిమాలతో ఫేమస్ అయింది. అయితే ఆ సినిమాలు హిట్ కాకపోయినా ఎమీ జాక్సన్ పేరు మాత్రం ఎక్కువగానే వినిపించింది. శంకర్ హీరోయిన్‌లతో ఎమీ జాక్సన్ ఒక్కతే ఫ్లాప్ హీరోయిన్‌గా నిలిచింది.

విక్రమ్‌తో ఐ సినిమా, రజినీకాంత్ 2.ఓ వంటి సినిమాలో ఎమీ జాక్సన్‌ను శంకర్ ఓ రేంజ్‌లో చూపించాడు. ఆ రెండు సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. దీంతో ఎమీ జాక్సన్‌ను తీసుకోవడానికి మేకర్లు భయపడ్డారు.

ఇక ఎమీ జాక్సన్ ఇంకొన్ని సినిమాలు చేసింది. కానీ అవి కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. ధనుష్ నవ మన్మథుడు, రామ్ చరణ్‌ ఎవడు వంటి సినిమాల్లోనూ నటించింది.

ఎమీ జాక్సన్ డేటింగ్, పెళ్లి కాకుండానే తల్లి అవ్వడం అందరికీ తెలిసిందే. మధ్యలో ఎమీ జాక్సన్‌కు విడాకులు అయ్యాయ్ అని, విడిపోయారంటూ ఇలా నానా రకాలుగా రూమర్లు వచ్చాయి.

ఎమీ జాక్సన్ తాజాగా ఒంటి చేత్తో టైర్‌ను లేపేసింది. బికినీలో కనిపించి ఎమీ జాక్సన్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎమీ జాక్సన్ ఇప్పుడు అరుణ్ విజయ్ సినిమాతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link