Anasuya Sky Blue Saree Pics: స్కై బ్లూ సారీలో అనసూయ.. కుర్రకారు ఫిదా!!

Thu, 10 Mar 2022-5:20 pm,

తాజాగా అనసూయ భరద్వాజ్ స్కై బ్లూ సారీలో తళుక్కుమన్నారు. బాల్కనీలో నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

అనసూయకు యూత్‌లో ఫాలోయింగ్ ఒక రేంజ్‌లో ఉంటుంది. ఆమె అందాలకు యువత ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. మతోపోగొట్టే గ్లామర్ షోతో అను ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. 

అనసూయ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ యాంకర్. జబర్దస్త్ షోతో పాటుగా మరికొన్నిషోలు కూడా చేస్తున్నారు. వీటితో పాటుగా పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. 

అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోతో ఎంట్రీ ఇచ్చిన అనసూయ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ఒకరు. ఆమె తన యాంకరింగ్, అందంతో అందరిని ఆకట్టుకుంటున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link