Anasuya Bharadwaj: అనసూయ ఎద అందాల రచ్చ.. క్లేవేజ్ షోతో తగ్గేదేలే అంటున్న భామ..
జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా అనసూయకు ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది. స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆపై సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో ఆకట్టుకుంటోంది. హాట్ క్లీవేజ్ షోతో మరోసారి వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇద్దరు పిల్లల తల్లైనా తన ఎద అందాలతో సోషల్ మీడియాలో షేక్
అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాగ’చిత్రంలో కాలేజీ స్టూడెంట్ పాత్రలో అలా కనిపించిన అనసూయ.. ఆ తర్వాత ఓ టీవీ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా అంచలంచలుగా ఎదిగింది. ప్రస్తుతం సినిమా నటిగా వరస సినిమాలతో దూసుకుపోతుంది.
అనసూయకు నటిగా మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఆ తర్వాత రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయ వెనుదిరిగి చూసుకోలేదు. అటు చిరుతో చేసిన ‘గాడ్ ఫాదర్’ సహా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం తర్వాత పుష్ప సినిమాల్లో అనసూయ యాక్టింగ్ కు నటనకు మంచి మార్కులే పడ్డాయి. గత యేడాది చివర్లో విడుదలైన ‘పుష్ప 2’ చిత్రంలో తన యాక్టింగ్ తో మెప్పించింది.
అనసూయ నటిగా ఎంత బిజీగా ఉన్న .. తన కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. ఫ్యామిలీ విషయంలో అనసూయ నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. వీలు చిక్కినపుడల్లా మత్తెక్కించే చూపులతో అభిమానులను అలరిస్తూ అనసూయ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈమె సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు.