Anchor Anasuya Pics : బుల్లి నిక్కర్‌లో అనసూయ ఆసనాలు.. పిచ్చెక్కిస్తోన్న ఫోటోలు

Tue, 28 Mar 2023-12:08 pm,

బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా అనసూయ దూసుకుపోయింది. అయితే ఇప్పుడు అనసూయ తన పూర్తి ఫోకస్‌ను సినిమాల మీద పెట్టేసింది.

బుల్లితెరపై ఒకప్పుడు షోలు, స్పెషల్ ఈవెంట్లు, పండుగ ప్రోగ్రాంలు అంటూ అనసూయ సందడి చేసేది. కానీ ఇప్పుడు బుల్లితెరకు అనసూయ దూరంగా ఉంటోంది.

అనసూయ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయని తెలిసిందే.

అనసూయ సోషల్ మీడియాలో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె మీద ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. ఆమధ్య అయితే ఆంటీ అనే కాంట్రవర్సీ ట్రెండ్‌ అయింది.

తాజాగా అనసూయ బుల్లి నిక్కర్లో కనిపించి కవ్వించింది. తన తొడల అందాలను చూపిస్తూ అందరినీ ఊరించింది. అనసూయ పెట్టిన వింత పోజులకు అంతా ఫిదా అవుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link