Anchor Anasuya: పొట్టి నిక్కర్‌లో యాంకర్ అనసూయ పోజులు.. ఫ్యాన్స్‌కు మార్నింగ్ ట్రీట్

Sun, 05 Mar 2023-1:19 am,

ప్రస్తుతం లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. పోస్ట్ వర్కౌట్ తరువాత కాఫీ తాగుతూ సేద తీరుతోంది.  

ఈ క్రమంలో ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ తన కెమెరాకు పనిచెప్పాడు. ఫటాఫట్‌మని క్లిక్‌లు కొట్టగా.. అనసూయ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.  

ఈ బ్యూటీ ఏ పిక్ చేసిన క్షణాల్లో వైరల్ అవ్వడం కామన్ కదా. ఈ ఫొటోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.   

కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బుల్లితెరకు గుడ్‌ బై చెప్పిన అనసూయ ఫుల్ ఫోకస్ సినిమాలపైనే పెట్టింది.  

అదేవిధంగా కథల ఎంపిక విషయంలో కూడా పక్కగా ఉంటోంది. సినిమా నచ్చితేనే ఒకే చెబుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link