Anchor Anasuya: గాలి పటమా పద పద.. సంక్రాంతి వేడుకల్లో యాంకర్ అనసూయ
వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనసూయ.
కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళుతూ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవుతుంటుంది.
తాజాగా సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసిన పిక్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.
హ్యాపీ సంక్రాంతి అంటూ అభిమానులు పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పిన అనసూయ.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.