Anchor Manjusha Photos: యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Tue, 05 Jan 2021-1:35 pm,

యాంకర్‌గా చేసినా వెండితెరపై సైతం నటించింది సొట్టబుగ్గల సుందరి మంజూష. చాలా వరకు ఆమెను ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో చెల్లెలుగా గుర్తుంచుకున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అని కొందరికీ తెలుసు. ఓవైపు షోస్ చేస్తూనే, మరోవైపు యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మంజూష తన లేటెస్ట్ ఫొటోలతో గుబులు రేపుతోంది. ట్రెండింగ్ అవుతున్న టాలీవుడ్(Tollywood) నటి మంజూష లేటెస్ట్ ఫొటోస్ మీకోసం...

Gallery: Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్

(Manjusha Facebook Photos)  ఈ ఫొటోలను యాంకర్ మంజూష తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

Gallery: Pragya Jaiswal Photos: అందాల ‘కంచె’లో బిగిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link