Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్

 బుల్లితెరపై స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. వచ్చిరానీ తెలుగులో మాట్లాడుతుంటే కామెడీ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ తెలుగు టెలివిజన్ యాంకర్‌గా, నటిగా రష్మీ గౌతమ్ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
  • Jan 04, 2021, 12:24 PM IST

Rashmi Gautam Photos: బుల్లితెరపై స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. వచ్చిరానీ తెలుగులో మాట్లాడుతుంటే కామెడీ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ తెలుగు టెలివిజన్ యాంకర్‌గా, నటిగా రష్మీ గౌతమ్ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

1 /10

అటు జబర్దస్త్, ఢీ లాంటి టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూనే అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై సైతం మెరుపులు మెరిపిస్తోంది యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam). యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Gallery: Krack Movie: రవితేజ క్రాక్ మూవీ స్టిల్స్ వైరల్

2 /10

గత అక్టోబర్ నెలలో కరోనా వైరస్ బారిన పడిన  Tollywood నటి రష్మీ గౌతమ్ ఆ తర్వాత కోలుకుంది. ఇటీవల మళ్లీ టీవీ, సినిమా షూటింగ్స్‌తో బిజీగా గడుపుతోంది. 

3 /10

యాంకర్ రష్మీ గౌతమ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ఇటీవల ఆమె 3 మిలియన్ల క్లబ్‌లో చేరారు. తన ఫాలోయర్ల కోసం లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తోంది రష్మీ. Gallery: Aathmika Photos: నటి ఆత్మిక అందాలకు నెటిజన్లు ఫిదా

4 /10

5 /10

7 /10

8 /10

9 /10