Pragya Jaiswal Photos: అందాల ‘కంచె’లో బిగిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ ‘కంచె’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal ). అందంతో ఆకట్టుకున్నా.. నటనలో ఈ ముద్దుగుమ్మకు అంతగా మార్కులు పడలేదు. అవకాశాలు మాత్రం అంతగా రాకున్నా టాలీవుడ్‌నే నమ్ముకున్న అందం ప్రగ్యా జైస్వాల్.
  • Dec 28, 2020, 20:49 PM IST

Actress Pragya Jaiswal Photos: మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ ‘కంచె’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal ). అందంతో ఆకట్టుకున్నా.. నటనలో ఈ ముద్దుగుమ్మకు అంతగా మార్కులు పడలేదు. అవకాశాలు మాత్రం అంతగా రాకున్నా టాలీవుడ్‌నే నమ్ముకున్న అందం ప్రగ్యా జైస్వాల్.

1 /8

మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ ‘కంచె’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal). అందంతో ఆకట్టుకున్నా.. నటనలో ఈ ముద్దుగుమ్మకు అంతగా మార్కులు పడలేదు. అవకాశాలు మాత్రం అంతగా రాకున్నా టాలీవుడ్‌నే నమ్ముకున్న అందం ప్రగ్యా జైస్వాల్.  Gallery: Ananya Pandey Photos: నటి అనన్య పాండే లేత సోయగాలు

2 /8

3 /8

సోషల్ మీడియాలో టాలీవుడ్(Tollywood) నటి ప్రగ్యా జైస్వాల్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడు అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోయర్లకు సెగలు పుట్టిస్తోంది.

4 /8

మొన్న ఆ మధ్య కరోనా సమయంలో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది ప్రగ్యా జైస్వాల్. మరోవైపు హాట్ ఫొటోలు సైతం షేర్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. Gallery: Photos Of Actress in Backless Dress: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్

5 /8

7 /8