మల్టీ టాలెంటెడ్ భానుశ్రీ లవ్లీ ఫొటోషూట్
టాలీవుడ్ కొరియోగ్రాఫర్, యాంకర్, నటి భానుశ్రీ లేటెస్ట్ ఫొటోషూట్. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-2లోనూ మెరిసిన భానుశ్రీ (Bhanu Sree) ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూనే, యాంకర్‌గా, నటిగా సత్తా చాటేందుకు యత్నిస్తోంది. Anchor bhanu Sree Photos సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.