Anikha Surendran Hot Photos: హీరోయిన్ గా మారిన నాగార్జున మేనకోడలు.. క్యూట్ లుక్స్ తో చంపేస్తోందిగా!

Thu, 13 Oct 2022-11:42 am,

మళయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన అనిఖా ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

ఎక్కువగా అజిత్ సినిమాల ద్వారా ఆమె తమిళ, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. 

ఇటీవల నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ మూవీలో ఆయన మేనకోడలిగా నటించిన ఆమె ఇప్పుడు బుట్టబొమ్మ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 

తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. 

అనిఖా సురేంద్రన్ లేటెస్ట్ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link