Anikha Surendran Hot Photos: హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న టీనేజ్ గర్ల్.. లైన్లోకి వచ్చానంటోందిగా!

Sat, 12 Nov 2022-12:57 pm,

మలయాళ సినిమా ‘చొట్టా ముంబై’తో సినీ రంగ ప్రవేశం చేసింది అనిఖా సురేంద్రన్.   

నిన్నమొన్నటి దాకా చిన్నపిల్ల పాత్రలకే పరిమితం అయిన ఆమె బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.   

హీరోయిన్ అంటే ఇక అందాల ఆరబోత చేయాల్సిందే కదా, అందుకే ఆమె అందాలు ఆరబోసేందుకు సిద్ధమైంది.   

కొన్నాళ్ల క్రితం ఆమె బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటో షూట్ కాకరేపగా ఇప్పుడు కూడా అలాంటి ఫోటోషూట్ మరోమారు షేర్ చేసింది.   

అనిఖా సురేంద్రన్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు మీ కోసం   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link