Triptii Dimri: చీరలో మెరిసిన యానిమల్ బ్యూటీ.. ఫిదా అవుతున్న అభిమానులు

Fri, 08 Dec 2023-7:26 am,

యానిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్.. హీరోయిన్ రష్మిక మందాన కన్నా కూడా.. యువతలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటి తృప్తి దిమ్రి.

ఈ చిత్రం విడుదలైన దగ్గర నుంచి ఈ హీరోయిన్ పైన సోషల్ మీడియా లో ఎన్నో పోస్టులు వస్తున్నాయి.  

సినీ ప్రేక్షకులు ఈమెకు ఫిదా అయిపోయారు. దీంతో ఎక్కడ చూడు ఈమె గురించే చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ మెరిసిపోయే తెల్ల చీరలో షేర్ చేసిన ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలతో సినీ ప్రేక్షకులను మరోసారి ఫిదా చేసేసింది ఈ హీరోయిన్.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link