Annaya Nagalla: పట్టుచీరలో అనన్య నాగళ్ళ అందాల విందు.. యువతను మెస్మరైజ్ చేస్తున్న తెలుగు అమ్మాయి

Wed, 13 Dec 2023-7:33 pm,

Annaya Nagalla Pics: ఈ మధ్య మన తెలుగు అమ్మాయిలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నార్త్ సైడ్ అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోము అంటూ రుజువు చేసుకుంటున్నారు..

అందం పరంగా అభినయం పరంగా తెగ మార్కులు వేసుకుంటున్నారు మన తెలుగు అమ్మాయిలు. కాగా ఇలాంటి వారిలో ఒకరు అనన్య నాగళ్ళ..

చిన్న చిన్న సినిమాలలో నటించినా అనన్య పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

ప్రస్తుతం మరిన్ని సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అనన్య తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

పట్టు చీరలో.. అదరహో అనిపిస్తూ గుడి ముందర అనన్య ఇచ్చిన ఫోజులు యువతను తెగ ఆకట్టుకుంటున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link