Photos: జగనన్న విద్యాకానుకను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్

Thu, 08 Oct 2020-4:09 pm,

కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలంలోని పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులతో పాటు, విద్యాకానుక కిట్స్ పరిశీలించిన ముఖ్యమంత్రి తరగతి గదిలో విద్యార్థులతో మచ్చటించారు.

ఈ కార్యక్రమానికి ఏపి మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసక్, కోడాలి నాని, పేర్ని నాని, ఎం. శంకర నారాయణ, బి.జయరాంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఇతర ఉన్నత అధికారులు పాల్గోన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link