White Hair: పెరుగుతో ఈ ప్యాక్‌ ట్రై చేయండి.. తెల్ల వెంట్రుకలు జీవితంలో మళ్లీ రావు

Tue, 30 Jul 2024-4:37 pm,

Premature Graying Hair: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది.

Premature Graying Hair: ఇంట్లో లభించే పెరుగు, కొబ్బరి నూనెతోపాటు ఆలివ్‌ నూనెతో తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ ప్యాక్‌ వేసుకుంటే జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు సమస్య కనిపించదు.

Premature Graying Hair: నేటి కాలంలో వెంట్రుకలకు సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అటువంటి సమస్యల్లో జుట్టు తెల్లబడటం కూడా. ఈ సమస్యకు ఇంటి చిట్కాలు ఉన్నాయి.

Premature Graying Hair: తాత్కాలికంగా జుట్టు నల్లబడడానికి రంగులు వేసుకోవడం కాదు. శాశ్వతంగా తెల్ల జుట్టు మాయమవడానికి చిట్కా అందిస్తున్నాం.   

Premature Graying Hair: కొబ్బరి నూనె, పెరుగుతో (యుగర్ట్‌) కూడిన ప్యాక్‌ చక్కటి పరిష్కారం అందిస్తుంది. ఈ రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి.

Premature Graying Hair Solutions: సగం కప్‌ యుగర్ట్‌ (మీగడతో కూడిన పెరుగు)లో 2 చెంచాల కొబ్బరి నూనె, ఒక చెంచా ఆలివ్ నూనెను కలపండి. బాగా కలిపి తల వెంటుక్రలకు పట్టించాలి.

Premature Graying Hair: ప్యాక్‌ వేసుకున్న 20 నిమిషాల అనంతరం షాంపూతో తలస్నానం చేయండి.

Premature Graying Hair: వారానికి ఒక లేదా రెండు సార్లు ఈ ప్యాక్‌ను వేసుకోవచ్చు. ఇది తలకు మంచి హాయి అందించడమే కాకుండా వెంట్రుకలను నల్లపరుస్తాయి.

Premature Graying Hair: పెరుగులో ఉండే బ్యాక్టీరియా, పోషకాలు మీ జుట్టుకు చాలా మేలు చేస్తాయి. కొబ్బరి నూనె కూడా ఔషధంగా పని చేస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link