Ariyana Glory Blasting Photos: బ్లాక్ టైట్ డ్రెస్ లో అరియానా గ్లోరీ వలపు వల.. కాక రేపేసిందిగా!

Sun, 13 Nov 2022-7:14 am,

అరియనా గ్లోరీ అంటే ముందు ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ ద్వారా ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. నిజానికి రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ ఆమెకు ఆ అవకాశం తీసుకొచ్చింది. 

అరియనా గ్లోరీ బిగ్ బాస్ లో గెలవలేదు కానీ మంచి గుర్తింపు అయితే దక్కించుకుంది, అయితే ఆమె ఆ తరువాత కూడా పెద్దగా క్లిక్ అవలేదు. 

అప్పుడప్పుడూ ఆమె కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించడం తప్పితే ఆమెకు అవకాశాలు కరువవడంతో ఇప్పుడు హాట్ షోకి తెర తీసింది. 

తాజాగా అరియానా గ్లోరీ బ్లాక్ టైట్ డ్రెస్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది, ఆ ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

అరియానా గ్లోరీ బ్లాక్ టైట్ డ్రెస్ ఫోటోలు మీ కోసం 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link