Amritha Aiyer Photos: అందంతో మాయ చేస్తున్న అర్జున ఫల్గుణ బ్యూటీ అమృత అయ్యర్​!

Mon, 14 Feb 2022-5:06 pm,

అమృత అయ్యర్​ 1994 మే 14 కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది.

2018లో విడుదలైన 'పడైవీరన్' అనే తమిళ​ సినిమాతో హీరోయిన్​గా కెరీర్​ ప్రారంభించింది. ఈ సీనిమాకు ఉత్తమ తమిళ హీరోయిన్​ (డెబ్యూ మూవీ) కేటగిరీలో సైమా అవర్డ్స్​కు నామినేట్ అయింది.

తమిళ స్టార్ హీరో విజయ్​ ప్రధాన పాత్రలో వచ్చిన బిగిల్' సినిమాలోనూ.. ఓ కీలక పాత్ర పోషించింది. దీనితో అమెకు ఇతర భాషల్లోనూ అవకాశాలు ప్రారంభమయ్యాయి.

రామ్​ హీరోగా వచ్చిన రెడ్​ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఇటీవల విడుదలైన 'అర్జున ఫల్గుణ' సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

తేజా సజ్జ సరసన 'హను మాన్'​ అనే సినిమాలోను నటిస్తోంది. తెలుగులో అమృత అయ్యర్​కు ఇది నాలుగో సినిమా.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link