Asian Games 2023 Opening Ceremony photos: చైనాలో ఘనంగా ప్రారంభమైన 2023 ఆసియా క్రీడలు - ఓపెనింగ్ సెరెమనీ ఫోటోలు

Sun, 24 Sep 2023-4:41 am,

Asian Games 2023 Opening Ceremony photos: ఆసియా క్రీడలు 2023 మస్కట్స్ కాంగ్‌కాంగ్, లియన్లియన్, చెంచెన్ ఈవెంట్‌లో సందడి చేస్తూ కనిపించారు.

Asian Games 2023 Opening Ceremony photos: చైనా సంస్కృతి, సంప్రదాయం, చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా ఆసియా దేశాల జట్ల ముందు ఆతిథ్య దేశం పలు ఈవెంట్స్ నిర్వహించింది.

Asian Games 2023 Opening Ceremony photos: ఆసియా దేశాల మధ్య ఉన్న ఐక్యతా భావాన్ని పెంపొందించేలా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా జెండా వేడుక నిర్వహించారు. అతిథి దేశమైన చైనాకు చెందిన 8 మంది చైనీస్ అథ్లెట్లు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Asian Games 2023 Opening Ceremony photos: జపాన్, ఇండోనేషియా, ఇరాన్‌తో పాటు ఆసియాకు చెందిన ఇతర దేశాల జట్లు భారతదేశ అనుసరిస్తూ 2023 ఆసియా క్రీడలు ఓపెనింగ్ సెరెమనీ పరేడ్‌లో పాల్గొన్నాయి.

Asian Games 2023 Opening Ceremony photos: హర్మన్‌ప్రీత్ సింగ్, లోవ్లినా బోర్గోహైన్ భారత అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహిస్తూ పరేడ్‌లో పాల్గొన్నారు. 

Asian Games 2023 Opening Ceremony photos: చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ హాంగ్‌జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల భద్రత కోసం కఠినమైన భద్రతా చర్యలను అమలు చేయాల్సిందిగా సూచిస్తూ చైనాకి చెందిన ఉన్నతాధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీచేశారు.

Asian Games 2023 Opening Ceremony photos: కొవిడ్-19 కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఆసియా క్రీడలు 2023 ఎట్టకేలకు చైనాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆసియా ఖండం నుండి వివిధ దేశాలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link