ఆటో ఎక్స్‌పో-2018: అదిరిపోయే కొత్త బైకులు, స్కూటర్లు విడుదల
హీరో మోటోకార్ప్ 2000 సీసీ మోటార్ సైకిల్ ఎక్స్ ప్లస్‌ను, 125 సీ సీ సామర్థ్యం గల మేస్ట్రో ఎడ్జ్ 125, డ్యూయెట్ 125 స్కూటర్లను ఆవిష్కరించింది.
ఎక్స్ ప్లస్ స్కూటర్‌ను గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో ప్రవేశపెట్టారు.
ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్(ఐవైఎం) కొత్త రకం స్పోర్ట్స్ బైక్, వైజెడ్ఎఫ్-ఆర్15(వెర్షన్-3.0)ను విడుదల చేసింది. దీని ధర రూ.1.25 లక్షలు
యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 బైక్ రెండు రంగుల్లో లభ్యం-రేసింగ్ బ్లూ, థండర్ గ్రే
బుర్గ్మాన్ స్ట్రీట్ 125 సీసీ స్కూటర్, జీఎస్ఎక్స్-ఎస్750ను విడుదల చేసిన సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా.