Raashi Khanna: అందానికి అభినయం తోడైతే.. రాశీ ఖన్నాలా ఉంటుందేమో..!

Mon, 07 Mar 2022-9:24 pm,

లేటెస్ట్​ ఫొటోలను షేర్​ ఇన్​స్టాలో షేర్ చేసింది. రాశీ ఖన్నా. అందులో ఇలా క్యూట్​ క్యూట్ ఫోజుల్లో కనిపించింది.

రాశీ ఖన్నా 1990లో ఢిల్లీలో జన్మించింది. చిన్నతనమంతా ఢిల్లీలోనే గడిచింది.

ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి ఏడు సినిమాల్లో నటిస్తోంది రాశీ ఖన్నా.

రాశీ కన్నా 2013లో మద్రాస్​ కేఫ్ అనే హిందీ సినిమాతో పరిచయమైంది.

తెలుగులో సూపర్​ హిట్​గా నిలిచిన మనం మూవీలో గెస్ట్​ రోల్​ చేసింది రాశీ ఖన్నా. ఆ తర్వాత ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్​గా పరిచయమైంది రాశీ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link