Monami Ghosh Pics: మోనామీ ఘోష్ హాట్ ట్రీట్.. మిల్క్ బ్యూటీకి సిస్టర్‌లా ఉందే!
మోనామి ఘోష్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లైట్ గ్రీన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. ప్రస్తుతం మోనామి హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిల్క్ బ్యూటీకి సిస్టర్‌లా ఉందే అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే మోనామి ఘోష్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
మోనామి ఘోష్ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. మోనామి టెలివిజన్‌తో పాటు సినిమాలో కూడా నటించారు.
మోనామి ఘోష్ బెంగాలీ చలనచిత్ర మరియు టెలివిజన్ నటి. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌ను కలిగి ఉన్నారు. ఘోష్ తన 17 ఏళ్ల వయస్సులో బెంగాలీ టెలివిజన్ సీరియల్ సాత్ కహోన్తో నటనా వృత్తిని ప్రారంభించారు.
1984 జులై 13న పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హత్‌లో మోనామీ ఘోష్ జన్మించారు. ఆమెకు చిన్నప్పటినుంచే సినీ రంగం అంటే చాలా ఇష్టం.