Diwali 2023 Gifts: ఈ దీపావళికి మీ బంధుమిత్రులు నచ్చే గిఫ్ట్ ఐడియాలు ఇవే

Sat, 11 Nov 2023-7:54 pm,

Samsung Galaxy F34 5G

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జి ప్రారంభధర 16,499 రూపాయలుగా ఉంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా ఎక్కువ. ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 

రియల్‌మి 115జి

రియల్‌మి 115జి ప్రారంభధర 15,999 రూపాయలు. ఈ ఫోన్ డైమెన్షన్ 6100+ 5G SoCతో నడుస్తుంది. ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 240 హెర్ట్జ్ రెస్పాన్స్ రేట్‌తో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 108 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమేరా సిస్టమ్ కలిగి ఉంటుంది. 

Samsung Galaxy Watch 6

ఈ దీపావళికి మీకు బాగా కావల్సినవారికి ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకుంటే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6. దీని ధర 27,999 రూపాయలు. గెలాక్సీ వాచ్ 6 బ్రైట్ డిస్‌ప్లే, అద్భుతమైన బ్యాటరీ కలిగి ఉంటుంది. 

boAt Storm Plus

బోట్ స్టార్మ్ ప్లస్ ప్రారంభధర 2,999 రూపాయలు. ఈ స్మార్ట్ వాచ్‌లో 1.78 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంది. దీపావళికి బహుమతిగా ఇచ్చేందుకు చాలా బాగుంటుంది. కచ్చితంగా అందరికీ ఉపయోగపడే బహుమతి ఇది. 

Realme Buds Air 5

రియల్‌మి ఎయిర్ బడ్స్ 5 ధర 2,999 రూపాయలే. దీపావళికి బహుమతిగా ఇచ్చేందుకు బాగుంటుంది. ఇందులో 50డీబీ యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్, 4000 హెర్ట్జ్ అల్ట్రా వైడ్ బ్యాండ్ నాయిస్ క్యాన్సిలేషన్ , 6 మైక్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link