Cholesterol Remedies: డైట్‌లో ఈ 5 పదార్ధాలుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్
నిమ్మ
నిమ్మలో విటమిన్ సి సహా చాలా పోషకాలుంటాయి. ఫ్యాట్ వేగంగా కరుగుతుంది. కడుపు, నడుము చుట్టూ కొవ్వు వేగంగా కరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది
అల్లం
అల్లం ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. రోజూ పచ్చి అల్లం నమిలి తింటే చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది. అల్లంతో చేసే హెర్బల్ టీ కూడా చాలా మంచిది
వెల్లుల్లి
వెల్లుల్లిని సాధారణంగా వంటల్లో రుచి పెంచేందుకు ఉపయోగిస్తారు. రోజుకు 2-3 వెల్లులి రెమ్మలు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయి
అర్జున బెరడు
అర్జున చెట్టు బెరడు, పండు చాలా ఉపయోగం. పాలలో కలిపి రోజూ తాగితే కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది. గుండె రోగులకు చాలా ఉపయోగకరం.
ఉసిరి
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మోతాదు పరిమితి దాటితే చాలా ప్రమాదకరం. రోజూ క్రమం తప్పకుండా ఉసిరి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయి