Best Water proof Phones: టాప్ 5 బెస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ఫోన్‌లు, నీళ్లలో సైతం ఫోటోగ్రఫీ

Mon, 19 Aug 2024-6:30 pm,

OPPO F27 Pro Plus

ఈ టాప్ 5 వాటర్ రెసిస్టెన్స్ ఫోన్లలో మొదటిది OPPO F27 Pro Plus. ఈ ఫోన్ ధర 27,999 రూపాయలు. ఈ ఫోన్ నీళ్లతో పూర్తిగా సురక్షితం. నీళ్లలో ఈ ఫోన్ తీసుకెళ్లవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ఐపీ 69 రేటింగ్ కలిగి ఉంది. 30 నిమిషాల వరకూ 30 మీటర్ల లోతు నీళ్లలో పనిచేస్తుంది.

Motorola Edge 50

ఇదొక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్. పూర్తిగా నీళ్లలో మునిగి ఈ ఫోన్ వాడవచ్చు. ఈ ఫోన్ ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంది. ఇది వాటర్ కంపాటిబుల్ ఫోన్. ఈ ఫోన్ ధర 27,999 రూపాయలు. ఈ ఫోన్ కూడా నీళ్లలో పూర్తిగా సురక్షితం. ఇది పలుచగా, తేలికగా, గట్టిగా ఉంటుంది. అద్భుతమైన కెమేరా, స్క్రీన్ ఈ ఫోన్ ప్రత్యేకత

VIVO V40 Pro

ఈ ఫోన్ ధర 49,999 రూపాయలు. అద్భుతమైన కెమేరా, ప్రోసెసర్ ఈ ఫోన్ సొంతం. వాటర్ ప్రూఫ్ ఫోన్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ ఇది. ఈ ఫోన్ ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంటుంది. 

Samsung Galaxy Z Fold6

ఈ ఫోన్ శాంసంగ్  కంపెనీకు చెందిన అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటి. అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో వచ్చిన బెస్ట్ ఫోల్డ్ ఫోన్. ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంటుంది. 

Apple iPhone 15

ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపిల్ ఫోన్లలో ఇదే లేటెస్ట్. ఈ ఫోన్ ధర ఇప్పుడు 65,499 రూపాయలు. పూర్తిగా 100 శాతం వాటర్ రెసిస్టెన్స్ కలిగింది. ఈ ఫోన్ ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంటుంది. 30 నిమిషాల వరకు 6 మీటర్ల లోతు నీళ్లలో వినియోగించవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link