Vitamin B12 Rich Foods: విటమిన్ బి12 లోపం సరిచేసే బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే
ఆవ ఆకులు పోషక విలువలతో నిండి ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి112 పెద్దఎత్తున ఉంటాయి.
ఆనపకాయలో ఫైబర్, విటమిన్ బి12 పెద్దఎత్తున ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా లేదా వారంలో 3 సార్లు ఆనపకాయ తినడం వల్ల విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది
పాలకూర మరో బెస్ట్ విధానం. ఇందులో విటమిన్ బి12 చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇతర పోషకాలు పెద్దఎత్తున ఉంటాయి.
మష్రూంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. శరీరంలో విటమిన్ బి12 లోపం సరిచేయాలంటే ఇదే బెస్ట్
ఆనపకాయలో ఫైబర్, విటమిన్ బి12 పెద్దఎత్తున ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా లేదా వారంలో 3 సార్లు ఆనపకాయ తినడం వల్ల విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది