Sravanthi Chokarapu Photos: ప్యాంట్ వేయడం మరచి రోడ్డెక్కిన హాట్ యాంకర్ శ్రవంతి చొకారపు

Wed, 19 Apr 2023-8:53 pm,

సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక మంది ఈజీగా క్రేజ్ సంపాదించుకోవడమే కాదు దాన్ని జీవనోపాధిగా కూడా మార్చుకుంటున్నారు.

అలా యూట్యూబ్లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొకారపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులు అందరికీ పరిచయమైంది.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో ఎక్కువ కాలం కొనసాగ లేక పోయినప్పటికీ ఆ బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా ఈవెంట్లకు, ప్రమోషన్లకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది.

ఈ మధ్యకాలంలో ఆమె ప్యాంటు లేకుండా తొడలు కనిపించే విధంగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందేమో అంటూ అభిమానులు ఆమె ఫోటోల కింద కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆమె ఇటీవల విరూపాక్ష ప్రమోషన్స్ లో కూడా యాంకరింగ్ చేసి అందర్నీ ఆకట్టుకుంది.  ఒకసారి మీరూ చూసేయండి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link