Black Raisins Benefits: గర్భిణీ స్త్రీలకు వరంతో సమానం ఈ బ్లాక్ ఫ్రూట్
బ్లడ్ ప్రెషర్ కంట్రోల్
బ్లాక్ కిస్మిస్‌లో పొటాషియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, ఫోలిక్ యాసిడ్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.
జీర్ణక్రియ మెరుగుపర్చడం
గర్భిణీ మహిళల్లో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటిని దూరం చేసేందుకు బ్లాక్ కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, కార్బ్స్ ఇందుకు ఉపయోగపడతాయి.
జీర్ణక్రియ మెరుగుపర్చడం
గర్భిణీ మహిళల్లో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటిని దూరం చేసేందుకు బ్లాక్ కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, కార్బ్స్ ఇందుకు ఉపయోగపడతాయి.
స్ట్రాంగ్ ఇమ్యూనిటీ
బ్లాక్ కిస్మిస్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి గర్భిణీ మహిళల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
రక్త హీనతకు చెక్
గర్భిణీ మహిళలకు సాధారణంగా ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. శిశువు ఎదుగుదలకు ఇది చాలా అవసరం. అందుకే బ్లాక్ కిస్మిస్ తీసుకోవడం వల్ల ఐరన్ లోపం నివారించవచ్చు. ఐరన్ లోపంతో తలెత్తే ఎనీమియాకు చెక్ చెప్పవచ్చు