Balakrishna: అయ్యో.. పుసుక్కున బాలయ్యను అంతమాటనేసిన యానిమల్ విలన్.. ఫ్యాన్స్ రచ్చ..

Tue, 20 Aug 2024-5:40 pm,

బాలీవుడ్ హీరో బాబీ డియోల్ యానిమల్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ మూవీలో విలన్ గా అందరి మన్ననలు పొందాడు.ఈ నేపథ్యంలో సదరు హీరో వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాబీడియోల్ బాలయ్య.. మైవీ ఎన్బీకే109 లో విలన్ గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలోచేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.    

బాలయ్య బాబీల కాంబినేషన్ లో.. #NBK109 మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది.  ఈ సినిమాలో బాబీ ప్రతినాయకుడిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యతో కలసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.  

బాలయ్య బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకల్లో.. ఈ మూవీనీ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి  ఉంది. ఈ మూవీ ఎప్పుడు బైటకు వస్తుందో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

ఈ నేపథ్యంలో బాబీడీయోల్ మాట్లాడుతూ.. బాలయ్యతో కలసి ఈ మూవీలో నటించడం హ్యపీగా ఉందన్నారు.  ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. 

బాలయ్య బాబు.. సినిమాల్లో ఎంతో సీనియర్ నటుడైన కూడా.. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వమన్నారు. బాలయ్యతో కలిపి పనిచేయడం ఎప్పటికి మర్చిపోలేనన్నారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link