Ananya Panday: లైగర్ హీరోయిన్‌ని ఇలా చూస్తే తట్టుకోలేరు మీరు
పసుపు చీరకట్టులో ఫోటోల్లో చాలా సహజంగా కన్పిస్తోంది. అందుకే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో అనన్యా పాండే పసుపు చీరలో ధగధగ మెరిసిపోతోంది. అందమంతా ఒక్కచోట చేరినట్టు అన్పిస్తోంది.
పలుచటి పసుపు చీరలో హాఫ్ షోల్డర్ బ్లౌజ్ ధరించిన పోజులో నడుము అందాలు చూపిస్తూ సెగలు రేపుతోంది.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పసుపు చీరకట్టి ఫోటోషూట్ చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
అనన్యా పాండే సోషల్ మీడియాపై చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్‌డేట్ పోస్ట్‌లు, స్టోరీల ద్వారా అభిమానులకు చేరువయ్యేలా చేస్తుంటుంది.\
బాలీవుడ్ నటి అనన్యా పాండే గత కొద్దికాలంగా ఆదిత్య రాయ్ కపూర్‌తో సహజీవనం చేస్తోందనే వార్తలు విన్పిస్తున్నాయి. దాంతోపాటు ఆయుష్మాన్ ఖురానా అప్‌కమింగ్ సినిమా డ్రీమ్‌గర్ల్ 2 గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశమౌతోంది.