Alia Bhatt Pregnancy: ప్రెగ్నెన్సీ దాచేందుకు పింక్ కలర్ ఫుల్ టైట్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న అలియా భట్

Sun, 03 Jul 2022-11:38 pm,

అలియా భట్, రణవీర్ కపూర్ వివాహం ఇదే ఏడాది ఏప్రిల్ 14న జరిగింది. పెళ్లైన నెలరోజులకే అలియా భట్ ప్రెగ్నెన్సీ వార్త ప్రకటించింది. 

అలియా భట్ కొత్త ఫోటోషూట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి కాఫీ విత్ కరణ్ ఎలా మిస్ చేస్తాను అని వ్యాఖ్యానించింది.

ఈ ఫోటోషూట్‌లో అలియా భట్ డ్రెస్ ఎంత టైట్‌గా ఉందంటే..ప్రెగ్నెన్సీ కన్పించనంతగా. 

బ్రాలెస్ డ్రెస్‌తో అలియా భట్ పిచ్చెక్కిస్తోంది. ముందు భాగంలో కట్ ఉండి పరువాలు ప్రదర్శిస్తోంది.   

అలియా భట్ లేటెస్ట్ ఫోటోషూట్‌లో పింక్ కలర్ ఫుల్ టైట్ వన్‌పీస్ డ్రెస్ ధరించింది. ఈ కలర్ టైట్ ఫిట్‌లో అలియా చాలా అందంగా కన్పిస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link