Disha Patani Pics: టైట్ వైట్ డ్రెస్ లో రెచ్చిపోయిన దిశా పటాని, హాట్ పిక్స్ వైరల్

Fri, 29 Mar 2024-5:02 pm,

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని సమ్మర్ లో తన గ్లామర్ తో అల్లాడిస్తోంది. ఈ బ్యూటీ పిక్స్ కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తున్నాయి.   

ఈ భామ లేటెస్ట్ గా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేస్తున్నాయి.   

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి' సినిమాలో ఓ కీ రోల్ చేస్తోంది దిశా పటాని.   

అంతేకాకుండా తమిళ స్టార్ హీరో లేటెస్ట్ మూవీ 'కంగువా'లో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ.   

ఇటీవల సిద్దార్థ్ మల్హోత్ర నటించిన 'యోధ' సినిమాలో విలన్ రోల్ లో నటించి మెప్పించింది దిశా పటాని.   

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వైట్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్ల మెస్మరైజ్ అవుతున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link