Kriti Sanon: గులాబీ రంగు చీరలో అందాలు అరబోసిన కృతి సనన్.. పిచ్చెక్కిస్తోన్న ఫోటోలు..
'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయే అనే సినిమాలో నటించింది.
బాలీవుడ్ లో రాబ్ర, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, మిమీ వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
గతేడాది వచ్చిన ఆదిపురుష్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఈ బ్యూటీ గులాబీ రంగు చీరలో మెరిసింది.
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.