Raveena Tandon Pics: అసలే అందగత్తె, ఆపై తెల్ల చీర కడితే ఇంకేమైనా ఉందా

Wed, 20 Mar 2024-5:36 pm,

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్‌సిరీస్‌లో కీలకపాత్రలో అందర్నీ అలరించిన రవీనా టాండన్ ఇప్పుడు మరో వెబ్‌సిరీస్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన పట్నా శుక్లాలో కన్పించనుంది. 

రవీనా టాండన్ చేతులకు బ్లాక్ కలర్ గాజులు ధరించింది. చెవులకు ధరించిన పొడుగాటి రింగ్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

సీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ ఫుల్ బ్లౌజ్ కావడంతో లుక్ మారిపోయింది. నుదుట చిన్నగా బొట్టు పెట్టుకుని ట్రెడిషనల్ లుక్ ట్రెండ్ చేస్తోంది. 

తెల్ల చీరకు గోల్డ్-బ్లూ రంగు బోర్డర్ ఉంది. చీరపై అక్కడక్కడా పూలు ఆకర్షణీయంగా ఉన్నాయి. చీరకట్టులో కూడా కొత్త ఫ్యాషన్ ట్రెండ్ చేస్తోంది.

90వ దశకంలో బాలీవుడ్‌లో ఏ చీజ్ బడీ హై మస్త్ మస్త్ అంటూ అందర్నీ ఉర్రూతలూగించిన రవీనా టాండన్ స్టైల్, ఫ్యాషన్ ముందు ఎవరూ పనికిరారు. ఎయిర్‌పోర్ట్‌లో తెల్లని చీర ధరించి...సీ బ్లూ కలర్ ఫుల్ బ్లౌజ్ ధరించి ఎంతో సాంప్రదాయంగానే ఉన్నా అద్భుతమైన స్టైల్ జోడించుకుంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link