Sara Ali Khan Photos: మోగ్లీ గెటప్ లో ముస్తాబైన బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్!

Thu, 14 Apr 2022-7:39 pm,

నటి సారా అలీ ఖాన్.. 1995 ఆగస్టు 12న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది.     

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కుమార్తె.   

2018లో విడుదలైన 'కేదార్‌నాథ్‌' అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది.    

తన నటనతో తొలి మూవీతోనే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది.    

ఇటీవలే 'అత్రాంగిరే' చిత్రంతో అక్షయ్ కుమార్, ధనుష్ లతో కలిసి నటించి, మెప్పించింది.     

సారా అలీఖాన్

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link