Sunny Leone Pics: సన్నీ లియోన్ హాట్ ఫొటోస్.. సన్నీ అందాలకు కుర్రకారు ఫిదా!

Mon, 20 Jun 2022-11:27 pm,

తాజాగా సన్నీ లియోన్ హాట్ ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో సన్నీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యమిస్తారు సన్నీ. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భర్త, పిల్లలతో సరదాగా టూర్లకు వెళుతుంటారు.   

ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న గాలి నాగేశ్వరరావు సినిమాలో సన్నీ కీలక పాత్రలో నటిస్తున్నారు.   

సన్నీ లియోన్‌ సినీ ప్రస్థానం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. సౌత్‌కి కూడా చేరింది. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు.  

సన్నీ లియోన్‌ బిగ్‌బాస్‌ అనంతరం హిందీలో వరుస అవకాశాలు సొంతం చేసుకొని బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  

2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా సన్నీ లియోన్‌ భారతీయులకు పరిచయయ్యారు. అనతికాలంలోనే ఇండియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link