Bollywood: బాలీవుడ్ నటీమణుల్లో బోల్డ్ సీన్స్‌తో పాపులర్ అయిన నటీమణులు
సెకండ్ గేమ్స్‌లో బోల్డ్ సీన్స్‌తో ప్రాచుర్యం పొందిన కుబ్రా సైత్ సృష్టించిన హాట్‌నెస్ అంతా ఇంతా కాదు.
మీర్జాపూర్ సిరీస్‌లో ప్రాచుర్యం పొందిన రసికా దుగ్గల్ చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు.
స్త్రీ వెబ్‌సిరీస్‌లో ..ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌తో ప్రాచుర్యం పొందింది అదితి పోహాన్కర్
ప్రముఖ ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లో నటించిన త్రిథా చౌధురి ఇచ్చిన బోల్డ్ సీన్స్ మామూలుగా లేవు. ఒక్కసారిగా అందర్నీ పిచ్చెక్కిస్తోంది.
కియారా అద్వానీ నెట్‌ఫ్లిక్స్‌పై ప్రసారమైన లస్ట్ స్టోరీస్‌లో మాస్టర్‌బేషన్ సీన్‌తో అందర్నీ నిర్ఘాంతపర్చింది. ఈ సీన్ ఆమెను చాలా పాపులర్ చేసింది.