Sonakshi Sinha: మత్తు చూపులతో సోనాక్షి సిన్హా వల.. బాలీవుడ్ బ్యూటీ హాట్ ట్రీట్
సోనాక్షి 1987 జూన్ 2న పాట్నాలో జన్మించింది. ఆర్య విద్యా మందిరంలో పాఠశాల విద్యను కంప్లీట్ చేసింది.
తరువాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి.. క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. తండ్రి, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా గారాల పట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. రౌడీ రాథోడ్, జోకర్, సన్నాఫ్ సర్ధార్, ఆర్.. రాజ్‌కుమార్, లింగా, వెల్‌కమ్ టు న్యూయార్క్, భుజ్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా సోనాక్షి.. గ్లామర్ షోతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
లేటెస్ట్‌గా కళ్లు చెదిరే డ్రెస్‌లో అందాల విందుతో ఆకట్టుకుంది. పరువాలు ఒలకబోస్తూ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.