Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌తో బాలీవుడ్ సెలబ్రిటీల ఫ్యాన్ మూమెంట్స్
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్ కరోనాతో మృతి చెందిన నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు నివాళి అర్పిస్తూ (Bollywood celebrities pays tribute to Milkha Singh) ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అలాంటి బాలీవుడ్ సెలబ్రిటీల ఫ్యాన్ మూమెంట్స్‌పై (Bollywood celebrities fan moments with Milkha Singh) ఓ స్మాల్ లుక్కేద్దాం.
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌తో బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ ఫ్యాన్ (Faran Akhtar) మూమెంట్స్. మిల్కా సింగ్ తో ఫరాన్ అక్తర్ కు ఉన్న అనుబంధం ఇంకా కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే మిల్కా సింగ్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ భాగ్ మిల్కా భాగ్ మూవీలో (Milkha Singh's biopic Bhaag Milkha Bhaag) మిల్కా సింగ్ పాత్రలో ఆడియెన్స్ ని మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో ఫరాన్ అక్తర్.
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌తో సెల్ఫీతో పాటు ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్న సంతోషంలో ప్రియాంకా చోప్రా (Priyanka Chopra with Milkha Singh)
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌తో అనిల్ కపూర్ (Mr. India Anil Kapoor) ఫ్యాన్ మూమెంట్స్
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌తో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఫ్యాన్ మూమెంట్స్
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌తో బాలీవుడ్ సెలబ్రిటీల ఫ్యాన్ మూమెంట్స్
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌తో మిలింద్ సొమన్ ఫ్యాన్ మూమెంట్స్
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌తో బాలీవుడ్ సెలబ్రిటీ దివ్యా దత్త ఫ్యాన్ మూమెంట్స్